నరసన్నపేట: విద్యార్థులపై పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు సెలవులను ప్రకటించిందని ఎంఈఓలు ఉప్పాడ శాంతారావు పేడాడ దాలి నాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సెలవు దినాలలో విద్యార్థుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు.