భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం లోని ఇల్లెందు పట్టణంలోని బిజెపి పార్టీ ఆధ్వర్యంలోని రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షురాలు సుచిత్ర పాసి మాట్లాడుతూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలని. బిజెపి పార్టీ ఆధ్వర్యంలోని ఇల్లెందు పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందని వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని పెద్ద బోయిన సునీత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవ్. జిల్లా అధికార ప్రతినిధి మహేశ్వర్. బట్టు రమేష్. నాగరాజు సందీప్ నరసింహారెడ్డి రాహుల్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.