కాకినాడ జిల్లా కాకరపల్లి కోటనందూరు ప్రాంతాల్లో యూరియా దొరకడం లేదంటూ బుధవారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత చూపిస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నారు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వారి సమస్యను పరిష్కరించాలంటూ వారు కోరుతున్నారు