ఆస్పరి మండలం తొగలగల్లు దోడగొండ గ్రామాల మధ్య బుధవారం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వ్యక్తి తొగలగల్లు గ్రామానికి చెందిన కుంటి చెయ్యి రెడ్డి కుమారుడని సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.