తెలంగాణ రాష్ట్రన్యాయసేవాధికారసంస్థఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్ పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి నీలిమ సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం మెదక్ స్టేడియం వద్ద ఉన్న భవిత కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ ఎం శుభవల్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో డిసిపిఓ కరుణశీల అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సిద్దా గౌడ్ సి ఎం ఓ రాజు సిహెచ్ఎల్ కోఆర్డినేటర్ గంగాధర్ భవిత కేంద్రం రిసోర్స్ పర్సన్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.