నెల్లూరులో పెను ప్రమాదం తప్పింది..మద్యం మత్తులో నారాయణ ఇంజనీర్ కాలేజి విద్యాసంస్థలు బస్ డ్రైవర్ వాహనాన్ని నడిపాడు.. తాగేసి బస్సులో పడిపోయదు.ఎదురుగా ఉన్న మార్బుల్ టైల్స్ దుకాణంలోకి బస్సు దూసుకెళ్లింది.. దుకాణంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.. కొన్ని మార్బుల్ తో పాటు ఓ స్కూటీ దెబ్బతింది..ఈ ఘటన నెల్లూరు వనంతోపు సెంటర్ వద్ద శనివారం మధ్యాహ్నం మూడు గంటల