టి ఎస్ ఆర్ టి సి బస్సు కారు ఢీకొన్న ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు ఎల్లారెడ్డి నుంచి మెదక్ వైపు వస్తున్న ఆర్టిసి బస్సును స్థానిక జూనియర్ కళాశాల వద్ద టర్నింగ్ తీసుకునేటప్పుడు రావడంతో కారుకు ఢీకొంది ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది