అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం ఓజుబంద గ్రామానికి చెందినవారు వినాయక విగ్రహం నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్తుండగా గోకవరం గ్రామానికి చెందిన గేదెల శివనందు ,రాయి అచ్చారావు, పోనసానపల్లి నాగ వెంకటసాయి పవన్ కామేష్, మహిపాల్ వీర వెంకట దుర్గాప్రసాద్ అనే నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిల్ పై వచ్చి సదురు ఊరేగింపులో ఉన్న కుంజం జ్యోతిసాయి వెంకటశివశంకరభరత్ చంద్రకుమార్ దొర వద్దకు వచ్చి కోడి కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ బలవంతంగా తీసుకున్నారు.