ఈనెల తొమ్మిదో తేదీన రైతాంగ సంస్థల పైన ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నమని సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం జారీ చేశారు. ఈనెల తొమ్మిదో తేదీన వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాన్ని జయప్రదం చేయాలి అన్నారు.