కొమిటికుంట్ల గ్రామంలో వినాయక మండపానికి డెకరేషన్ లైట్స్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై రాజేష్ అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు బోరనా విలంబించారు మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోసం బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .