మెదక్ పట్టణ మున్సిపాలిటీకి 60 కోట్లు ఆదాయం వచ్చే పథకాన్ని ల్యాండ్ పోలింగ్ పేరుమీద గత ప్రభుత్వం వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుందని దళిత రైతు రాజు తెలిపారు ఆ భూములలో 10 బోర్లు 10 వేప చెట్లు చింత చెట్లు ఉండగా వాటిని తొలగించి చదివించేసారన్నారు ఆ సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయన్నారు. ప్రభుత్వం మారడంతో అక్కడ పనులు ఆగిపోయాయి అన్నారు ఎమ్మెల్యే జోక్యం చేసుకోకపోతే ఆ భూమిని పక్కనే ఉన్న బీఆర్ఎస్ నేతలు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే భూమిని ప్రభుత్వం చేపట్టి తమ న్యాయం చేయాలన్నారు.