మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన పత్తిపాటి రమణ మంగళవారం సాయంత్రం 6 గంటలకు సమయంలో బావిలో నీరు తోడుతూ ప్రమాదవశాత్తు జారీ బావిలో పడి దుర్మరణం చెందింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి తీసే లోగా ఆమె మృతి చెందింది ఈ ఘటనపై మైలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.