సెప్టెంబర్ 13 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నర్సాపూర్ మునిసిప్లిస్టేట్ హేమలత అధికారులను ఆదేశించారు. రాజీయే రాజ మార్గము ద్వారా పరిష్కరించే అవకాశం ఉన్న కేసులను ఈ సందర్భంగా పరిష్కరించేందుకు అధికారులు సహకరించాలని సూచించారు కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు