సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్ర తీరంలో ముగ్గురు విద్యార్థులు మంగళవారం గల్లంతైన విషయం విధితమే. అర్ధరాత్రి ఇద్దరు విద్యార్థులు డెడ్ బాడీలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మూడో విద్యార్థి దుర్యోధన మృతదేహం సమీపంలోని షిప్ యార్డ్ జెట్టి గోడ వద్దకు కొట్టుకొచ్చింది.