మెదక్ జిల్లా ఆదోని నియోజకవర్గం అల్లాదుర్గం మండలం లోని మజ్జిగ ఈశ్వరయ్య(96) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఇంట్లో చికిత్స పొందుతూ ఆదివారము నాడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఏది ఏమైనాప్పటికీ స్వతంత్ర సంగ్రామ యోధుడిని కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు.