కోట్లు విలువ చేస్తే భూమి కబ్జాక గురైన పట్టించుకునే నాధుడే కరువయ్యారని కబ్జాదారులు కోట్లు విలువ చేసే సింగరేణి స్థలాన్ని దొంగ రిజిస్ట్రేషన్ లు తీసుకున్న తీరుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు పిడుగు కృష్ణ కోరారు ఈ మేరకు శనివారం ఎమ్మార్వో కార్యాలయంలో స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.