Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 29, 2025
వింజమూరు మండలం, నల్లగొండ్ల శ్రీ గృహ మల్లేశ్వర ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ హీరో కార్తికేయ, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. పాలకమండలి చైర్మన్‌గా హీరో కార్తికేయ అత్త లెక్కల కాంతమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, “గుడి అభివృద్ధి పనులకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది” అని హామీ ఇచ్చారు. సినీ హీరో కార్తికేయ మాట్లాడుతూ, “ఈ దేవస్థానం రాష్ట్రంలో అతిపెద్ద ఆలయాల తరహాలో అభివృద్ధి చెందాలి. మల్లేశ్వర స్వామి దర్శించుకున్నందుకు ఆనందంగా ఉంది. త్వరలో విడుదల కానున్న నా అయ్యో నా