వికారాబాద్ జిల్లాలో అధికారులు మాత్రం యూరియా కొరత లేదని అంటున్న రైతులు మాత్రం ఆదివారం కూడా ఫర్టిలైజర్ షాపుల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆగ్రోస్ ఫర్టిలైజర్ షాప్ వద్ద రైతులు క్యూ లైన్ లో నిలుచున్నారు. వర్షాలు పడి పంటచేలలో నీరు నుండి పంటలు నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడిందని యూరియా వేస్తే పంటలు నయమవుతాయని ఫర్టిలైజర్ షాపుల వద్ద వచ్చి పడి జాబులు కాస్తున్నట్లు రైతులు తెలిపారు.