మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాల యూరియా కొరతపై అనవసరపు ఆరోపణలు చేయడం సరికాదని సీఎం చంద్రబాబు అచ్చం నాయుడు బావిలో దూకండి అనడం మంచి పద్ధతి కాదని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఈ మాటలను జగన్ వెనక్కి తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుకు క్షమాపణలు చెప్పాలన్నారు. యూరియా కొరత గురించి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ఫోటో చూపించి దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు.