తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. సెప్టెంబర్ 3 నుంచి పవిత్ర ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలకు ముందు కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.