యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసి పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిచేయాలని బిజెపి ఆధ్వర్యంలో లో లెవెల్ బ్రిడ్జిపై శనివారం ధర్నా నిర్వహించారు .భారీ వర్షాలకు మూసి వరద ఉధృతంగా వస్తుండడంతో బీబీనగర్ పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.