గత రెండు రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి బుధవారం కోటిపల్లి అలుగు ఉదృతంగా ప్రవహిస్తుంది నాగ సముందర్ మార్గంలో రహదారి రోడ్డుపై వర్షం నీరు భారీగా ప్రవహించడంతో ఈ గ్రామానికి రాకపోకలు నించాయి ఇప్పటికే సంబంధిత అధికారులు సృజితంగా ప్రవహిస్తున్న రోడ్లపై రాకపోకలు సాగించవద్దని సంబంధిత అధికారులు సూచించారు