CPS విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపిఎస్ విధానాన్ని అమలు పరచాలని అర్బన్, రూరల్ తాసిల్దార్లకు వినతి CPS విధానాన్ని రద్దు చేయాలి"" రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపిఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS తపాస్) రాష్ట సహాద్యక్షులు అయిల్నేని నరేందర్ రావు జిల్లా అధ్యక్షులు బోనగిరి దేవయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తపస్ నిరసన కార్యక్రమంలో భాగంగా పాఠశాల ల్లో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపి మధ్యాహ్న భోజన విరామ సమయంలో శనివారం మధ్యాహ్నం 1 గంటలకు. జగిత్యాల అర్బన్ రూరల్ మండ