ప్రతినెల 1వ తేదీన పింఛన్దారులకు ఒక పండుగ వాతావరణం కూటమి ప్రభుత్వం తీసుకువస్తుందని ప్రభుత్వ వీప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు..కాకినాడ జిల్లా కోటనందూరు మండల పలు గ్రామాల్లో తోళ్లిరోజు పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు..ఈ సందర్భంగా దాదాపుగా ఒక్కరోజులో అందరికీ పింఛన్లు అందించే విధంగా కూటమీ ప్రభుత్వం కృషి చేస్తుందని...ఒక పండుగను మించి ఈ కార్యక్రమం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు మాట్లాడుతున్నారు వీడియోలో చూద్దాం