ASF జిల్లాలోని మెడికల్ కాలేజీ, అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది పెండింగ్ వేతనాలతో పాటు EPF,ESI కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిడవదిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.