మంగళవారం రోజున పట్టణానికి చెందిన స్వర్ణకారులు సామాజికవేత్త చంద్రమౌళి జన్మదిన వేడుకలు వాకర్సు ఘనంగా నిర్వహించారు నిరుపేదలకు సహాయం చేస్తూ ఇతరులను సహాయం చేసేందుకు ప్రేరేపించే చంద్రమౌళి ఆయురారోగ్యాలతో ఉండాలని కేక్ కట్ చేసి ఆయనకు శాలువకు సన్మానించి ఘనంగా సత్కరించారు