మనం మరణించిన తర్వాత కూడా మన కళ్ళు సజీవంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు నేత్రదానం చేయాలని తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ స్వప్న పిలుపునిచ్చారు తుని పట్టిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఆమె మంగళవారం తుని పట్టణంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు...ఈ సందర్భంగా నేత్రదానం చేసేందుకు ప్రతి ఒక్కరు అంగీకరించే విధంగా ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు