వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామాలలో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఓర్వకల్ SI సునీల్ కుమార్ బుధవారం , హెచ్చరించడం జరిగింది గ్రామాల్లో మతపరమైన గొడవలు సృష్టించటం, గ్రామాల్లో గొడవలు లేని చోట కూడా గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని Si సునీల్ కుమార్ హెచ్చరించడం జరిగింది...