గురువారం రోజున జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష కాలువ శ్రీరాంపూర్ మండలంలో విస్తృతంగా పరిలించారు శ్రీరాంపూర్ మండలంలోని కూనారం ఇదిలాపూర్ గ్రామాల్లో మిస్సింగ్ సర్వే నెంబర్ పట్టా కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు