ఈనెల 9 వ తేదీన జిల్లా కేంద్రంలో రైతుల నిరసన:వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు కొత్తమద్ది వెంకటసుబ్బయ్య. ఈ నెల 9వ తేదీన రైచోటిలో జరిగే నిరసన కార్యక్రమంలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని వైసిపి రైతు విభాగం అధ్యక్షుడు కొత్త మది వెంకటసుబ్బయ్య కోరారు. రాజంపేటలో ఆయన గురువారం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఫల్యం రైతుల పాలిట శాపంగా మారిందని పంటలకు కావలసిన యూరియా సరఫరా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విప్లమైంది అన్నారు.