కేంద్రంలోని బిజెపి కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహంతుల్లా, జిల్లా కోకన్వీనర్ దాదా పీర్ మండిపడ్డారు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఇంట్లో ఈడి సిబిఐ దాడులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. ఆబాద్ మీ పార్టీ పట్ల అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం పట్ల పదేళ్లుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం విషయం కక్కుతూనే ఉందన్నారు ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల సానుకూలత ఉన్న కారణంగా తమపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని ఆయన విమర్శించారు.