సీఐటీయూ ట్రాన్స్పోర్ట్ రంగం రాష్ట్ర పిలుపు మేరకు సోమవారం పుట్టపర్తి కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, మండల కార్యదర్శి ఆటో పెద్దన్న పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం పుట్టపర్తిలో ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ ట్రాన్స్పోర్ట్ రంగం కోరారు. ఉచిత బస్సు పథకం ద్వారా ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ రంగం కుదేలైందన్నారు.