తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహించిన గణపతి నవరాత్రులలో భాగంగా నేడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జన కార్యక్రమం మొదలై మొదలుపెట్టారు ఆమె మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో కలెక్టర్ ప్రాంగణంలోని గణనాధునికి అధికారులందరూ ప్రత్యేక పూజలు చేయడం సంతోషకరమని అన్నారు