తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా భక్తులు హుండీలో వేసిన కానుకులను లెక్కింపు నిర్వహించడం జరిగింది. 25 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా వచ్చిన ఆదాయం 22 లక్షల 21 వేల 350 రూపాయలు. అమెరిక డాలర్లు 5 ,1.852 గ్రాముల బంగారం. 37 గ్రాములు వెండి భక్తులు అమ్మవారికి సమర్పించారు. జిల్లా దేవాలయ శాఖ అధికారి పి. రామకృష్ణారెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎం సుధీర్ పర్యవేక్షణలో, దేవస్థాన కార్య నిర్వహణ అధికారి అరవ భూమి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది