తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ నాయకులతో సోమవారం మధ్యాహ్నం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రగతిభవన్లో బంగారు బాతురు 150 గదులు ఉన్నాయని దుష్ప్రచారం చేశారని అన్నారు. ఇంటర్వ్యూలో 150 గదులు బాగున్నాయా అని భట్టి విక్రమార్కను అడిగితే నవ్వుతున్నాడని అన్నారు.