మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరగబోయే అన్నదాత పోరు సందర్భంగా సోమవారం భూమన కరుణాకర్ రెడ్డి రైతులను వ్యక్తిగతంగా కలుసుకొని వారు సమస్యలను ఆరా తీశారు ముఖ్యంగా యూరియా ఎరువులభ్యత పై రైతులు పడుతున్న కష్టాలను అలాగే పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న పరిస్థితులను నేరుగా తెలుసుకున్నారు రైతుల వాస్తవ పరిస్థితులు తెలుసుకొని రేపటి కార్యక్రమంలో ఈ సమస్యలను సంబంధిత అధికారుల ముందుంచి పరిష్కారం కోసం తమ గళాన్ని వినిపించనున్నారు.