Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: శ్రీకర్ రెడ్డి ప్రమాద వశాత్తూ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Jagtial, Jagtial | Sep 11, 2025
మెట్ పల్లి మాజీ జడ్పీటీసీ కాటిపెల్లి రాధ శ్రీనివాస్ దంపతుల కుమారుడు శ్రీకర్ రెడ్డి ప్రమాద వశాత్తూ ఇటీవల మరణించగా గురువారం సాయంత్రం 4 గంటలకు వారి కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ వెంట నాయకులు అనూప్ రావు, తదితరులు, గ్రామ నాయకులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us