మద్దికేర మండలం అగ్రహారం గ్రామంలో వెంకటేశ్వర్లుఅనే వ్యక్తి అనుమానాస్పదంగా కాలిన గాయాలతోమృతి చెందాడు. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకుఫిర్యాదు చేశారు. మంగళవారం ఎస్సై విజయ నాయక్దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకోసం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.