శంఖవరం మండలం శృంగధార గ్రామంలో నాటు తుపాకీ పేల్చిన ఘటనకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడు వచ్చి భార్యాభర్తలు ఇద్దరిని నాటు తుపాకీతో కాల్చినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.గతంలో ప్రియుడుతో భార్య ఉండేదని మరల ప్రియుడుని వదిలేసి భర్తతో ఉన్న నేపథ్యంలో కక్షగట్టి ఆ నాటు తుపాకీతో ఇద్దర్నీ కాల్చినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు ప్రస్తుతం ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు