బంగారుపాళ్యం మండలం వెళుతురుచెను పంచాయతీలో సుందరం కుటుంబంపై అదే గ్రామానికి చెందిన 7మంది మూకుమ్మడిగా దాడి చేసిన వేలు,శారద, సుబ్రమణ్యం,వీరప్ప,మొదలైన వారు ఇంటి వద్ద,ఊరి బయట ఉన్న గడ్డివాములను మంట పెట్టడం జరిగింది.దీనిపై 7మందిని అరెస్టు చేసి రిమాండుకు తరలిచ్చినట్లు సిఐ కత్తి.శ్రీనివాసులు తెలిపారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు.