రాజమండ్రి పుష్కరాలు రైలు జరుగుతున్న అభివృద్ధి పనులను తొలగిన పూర్తి చేసి ప్రజలకు అందించే చర్యలు చేపట్టాలని అధికారులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు సోమవారం సాయంత్రం అధికారులు కలిసి పుష్కరాలు జరుగుతున్న పనులను పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక పురోహితులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.