Download Now Banner

This browser does not support the video element.

నగరి: ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్

Nagari, Chittoor | Sep 4, 2025
నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ను గురువారం ఆయన నివాసంలో నియోజకవర్గ ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. ఎమ్మెల్యే ప్రజల సమస్యలను సవివరంగా అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us