ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ కాకినాడ జిల్లా అధ్యక్షులు విజయ రాము కార్యదర్శి బిఎల్ రాజు ఆదివారం కాకినాడ డిపో వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా బస్సులను నడపాలని ఆర్టీసీలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు.