ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి, వేంసూర్ మండలాల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద రైతులకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు అందించాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ రైతులతో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలోని పలువురూ రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు