మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ భాష,యాసలోని మాధుర్యాన్ని తన రచనలతో ఎలుగెత్తి చాటిన ప్రజాకవి శ్రీ కాళోజి నారాయణ రావు జయంతి వేడుకలను మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకటలక్ష్మి మున్సిపల్ స్టాప్ పాల్గొన్నారు