చిట్వేల్ మండలం కంప సముద్రం కందుల వారి పల్లెలో ఆదివారం వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వెంకయ్య స్వామి ఆలయంలో సుబ్బు స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుండి హోమాలు పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవం అనంతరం వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.