Download Now Banner

This browser does not support the video element.

పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్ హిమాన్షు శుక్లా

India | Oct 1, 2025
ప్రతినెలా ఒకటో తేదీన పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎన్‌టిఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బుధవారం(01/10/2025) పంపిణీ చేశారు. నెల్లూరు నగరంలోని మూలాపేట ఈఎస్‌ఆర్‌ఎం స్కూల్‌ సమీపంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. గతంలో ఎలక్ట్రిషన్ గా పనిచేసి మూడు సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన పక్షవాతం రోగి సిరివెళ్ల
Read More News
T & CPrivacy PolicyContact Us