Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో పూజలు నిర్వహించిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

Medchal, Medchal Malkajgiri | Aug 27, 2025
వినాయక చవితి పండుగ సందర్భంగా మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బుధవారం సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలందరికీ గణపతి చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో తమ కళాశాలల ద్వారా వేలాదిమంది ఇంజనీర్లు, డాక్టర్లకు శిక్షణ ఇస్తున్నామని, అలాగే దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలను స్థాపించే పనులు చేపడుతున్నామని మల్లారెడ్డి తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us