వెల్దుర్తి నేషనల్ హైవేలో ఈద్గామసీదు వద్దవద్ద గురువారంమొబైల్ క్యాంటీన్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలువ్యాపించాయి. లీక్ కారణంగా మంటలు వచ్చి క్యాంటీన్నిర్వాహకులు భార్యభర్త యేసు రాజు, సుకన్యకుగాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనేస్థానికులు అంబులెన్స్ సహాయంతో కర్నూలు ప్రభుత్వఆసుపత్రికి తరలించారు.