Download Now Banner

This browser does not support the video element.

మార్కాపురం: పట్టణ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షునిగా జాబీర్ హుస్సేన్ బేగ్ ఎంపిక

India | Sep 10, 2025
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షునిగా మొగల్ జాబీర్ హుస్సేన్ బేగ్ ను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నియమించారు. ఈ సందర్భంగా హుస్సేన్ బేగ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు కల్పించిన ఈ బాధ్యతను పాఠ్యభివృద్ధికి క్రమశిక్షణతో నిర్వహిస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన టిడిపి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కి తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us